TikTok top 10 viral Videos : అదరక్ ఇలాయిచీ మార్‌కే ఛాయ్

  • Published By: madhu ,Published On : January 5, 2020 / 04:21 AM IST
TikTok top 10 viral Videos : అదరక్ ఇలాయిచీ మార్‌కే ఛాయ్

Updated On : January 5, 2020 / 4:21 AM IST

TikTok వీడియోలు అదరగొడుతున్నాయి. ఇప్పటికే ఎన్నో వీడియోలు హల్ చల్ చేస్తున్నాయి. 2020 నూతన సంవత్సరం ప్రారంభంలోని జనవరి వారంలో టాప్ 10 వీడియోలు వైరల్‌గా మారాయి. బిలియన్ల సంఖ్యలో వీడియోలు చూశారు. 

 

అమీర్ ఖాన్, అజయ్ దేవ్ గన్, జూహ్లీచావ్లా, కాజల్ నటించిన ఇష్క్ సినిమాలోని ఫేమస్ డైలాగ్‌తో టిక్ టాక్ వీడియోను తెగ చూశారు. చలికాలంలో వెచ్చదనం కోసం ఓ తట్టలో మంట పెట్టగా..ఓ వ్యక్తి వచ్చి అందులో చెప్పు వేస్తే..మరొక వ్యక్తి ‘క్యా సబస్తే..ఆప్నే ఆప్ కో..బహుత్ బడే మస్కర్..అంటూ ఇష్క్ సినిమాలో డైలాగ్..పలికాడు. 
చలికాలం కావడంతో వెచ్చని దుస్తులు ధరిస్తున్నారు.

 

కానీ టిక్ టాక్ వీడియోలో మాత్రం ఓ యువతి వినూత్నంగా టిక్ టాక్ వీడియో చేశారు. ఏమి చేస్తున్నావని కుక్కర్‌‌లో గంటెతో కలుపుతున్న కూతురిని ప్రశ్నించింది తల్లి. వేడి చేస్తున్నాని చెప్పి..ఓ వస్త్రాన్ని చూపించింది. ఈ వీడియో చూసిన వారు తెగ నవ్వుకున్నారు.

 

ఇర్ఫాన్ షేక్ యువకుడు పాత పాటకు సంబంధించిన టిక్ టాక్ వీడియో చేశాడు. వీడియో అద్బుతంగా హావభావాలు పలికించాడు. ఓ వ్యక్తి ఛాయ్ దుకాణం వద్దకు వచ్చి అద్రక్, ఇలాయిచీ మార్ కే..ఛాయ్ బనావ్ అని చెప్పి వెళుతాడు. వెంటనే ఛాయ్ తయారు చేసుకుని వచ్చి..ఇదిగే అద్రక్, ఇలాయిచీ..మార్‌కే అంటూ తలమీద కొట్టి వెళ్లిపోతాడు. ఇలాంటివి ఎన్నో వీడియోలు నవ్వు తెప్పించే విధంగా ఉన్నాయి. 
 

@wasimansari476

 

♬ original sound – ravisagar786

@shikhalehri

Thand badhi hai ?@mamta45 #ChupaChupsDrumRoll @tiktok_india

♬ original sound – Shikha♥️?

 

@irfansheikh446

wo h Ese buddhhu na samjhe re pyaar

♬ original sound – Hema Sharma

@irfansheikh446

hasta hua noorani chahera

♬ original sound – Irfan Sheikh

@funcho_

For all the CHAI LOVERS?? #tiktokfoodie #chai #tea #chailovers #chaipilo #15svines #funcho #tiktokfood #foodie #comedy

♬ original sound – Funcho