నేడు పూర్తిగా మహిళా సిబ్బందితో ఎయిర్ ఇండియా సర్వీసులు
ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8వ తేదీన పూర్తిగా మహిళా సిబ్బందితో ఎయిర్ ఇండియా సర్వీసులు నడుపనున్నారు.

ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8వ తేదీన పూర్తిగా మహిళా సిబ్బందితో ఎయిర్ ఇండియా సర్వీసులు నడుపనున్నారు.
ఢిల్లీ : ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8వ తేదీన పూర్తిగా మహిళా సిబ్బందితో ఎయిర్ ఇండియా సర్వీసులు నడుపనున్నారు. 12 అంతర్జాతీయ, 40కి పైగా దేశీయ విమానాలను మహిళా సిబ్బందితోనే నడుపుతామని ఎయిర్ ఇండియా ప్రకటించింది. పైలట్లు కూడా మహిళలే ఉంటారని తెలిపింది. బీ787, బీ777 విమానాలు కూడా ఈ సేవలు అందిస్తాయని వెల్లడించింది.
Also Read : నా కొడుకు లోకేష్ మీద ఒట్టు : లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్ 2