ముంబైలో కూలిన నిర్మాణంలో ఉన్న ఫుట్ ఓవర్ బ్రిడ్జ్
ముంబైలోని మాన్ ఖుర్డ్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కూలింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి గాయాలు అయ్యాయి.

ముంబైలోని మాన్ ఖుర్డ్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కూలింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి గాయాలు అయ్యాయి.
ముంబైలోని మాన్ ఖుర్డ్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కూలింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి గాయాలు అయ్యాయి. బుధవారం (జనవరి 29, 2020) రాత్రి ఈ ఘటన జరిగింది. క్షతగాత్రులను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. వైద్యులు వారికి చికిత్స అందిస్తున్నారు.
రోడ్డుపై కూలిన ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ను అధికారులు తొలగిస్తున్నారు. తెల్లవారుజామున 2 గంటలకు ఈ ఘటన చోటు చేసుకుంది. వంతెన భాగం కుప్ప కూలినప్పుడు తక్కువ ట్రాఫిక్ ఉంది. దీంతో ఎలాంటి ప్రాణ నష్టం జరుగలేదు.