Boat Capsizes : నదిలో పడవ బోల్తా..10మంది గల్లంతు

ఉత్తర్​ప్రదేశ్​ లఖింపుర్​ ఖేరి జిల్లాలో మరో విషాదం చోటుచేసుకుంది.

Boat Capsizes : నదిలో పడవ బోల్తా..10మంది గల్లంతు

Up (3)

Updated On : October 20, 2021 / 3:48 PM IST

Boat Capsizes ఉత్తర్​ప్రదేశ్​ లఖింపుర్​ ఖేరి జిల్లాలో మరో విషాదం చోటుచేసుకుంది. బుధవారం మీర్జాపూర్ గ్రామానికి సమీపంలో ఘాఘ్రా నదిలో ఓ పడవ బోల్తాపడింది. పడవలో ఉన్న 10 మంది నదిలో కొట్టుకుపోయారు.

సమాచారం అందుకున్న అధికారులు వెంటనే స్పాట్ కి చేరుకున్నారు. గల్లంతైనవారి కోసం డైవర్స్ గాలిస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని..ఇప్పటివరకు ఎలాంటి మరణాలు సంభవించలేదని అధికారులు తెలిపారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు సీఎం యోగి ఆదిత్యనాథ్.

ALSO READ Shopian Encouter : ఎన్ కౌంటర్ లో ఇద్దరు లష్కర్ ఉగ్రవాదులు హతం