Digangana Suryavanshi : ఉదయం ఇలా.. రాత్రి అలా.. ఈ హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్స్ ఫొటోలు చూశారా?
హీరోయిన్ దిగంగన సూర్యవంశీ ఇటీవల తన పుట్టిన రోజుని పేరెంట్స్ తో ఉదయం సంప్రదాయంగా జరుపుకొని, రాత్రి కేక్ కట్ చేసి పార్టీ చేసుకొని సెలబ్రేట్ చేసుకుంది. తన పుట్టిన రోజు సెలబ్రేషన్స్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది దిగంగన.


















