Divija Prabhakar : దివిజ ప్రభాకర్ బర్త్ డే సెలబ్రేషన్స్.. ఫొటోలు..
ఈటీవీ ప్రభాకర్ కూతురు దివిజ ప్రభాకర్ హీరోయిన్ గా, నటిగా సినిమాల్లో ఇప్పుడిప్పుడే ఎదుగుతుంది. తాజాగా తన 21వ పుట్టిన రోజుని తన ఫ్రెండ్స్ తో కలిసి ఓ రెస్టారెంట్ లో సెలబ్రేట్ చేసుకోగా అక్కడ దిగిన పలు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
Divija Prabhakar Birthday Celebrations
- Divija Prabhakar Birthday Celebrations
