Aishwarya Rajesh : ‘సంక్రాంతికి వస్తున్నాం’ నుంచి భాగ్యం పాత్ర ఫోటోలు షేర్ చేసిన ఐశ్వర్య రాజేష్.. పక్కనే మీనాక్షి కూడా..
తాజాగా హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ సంక్రాంతికి వస్తున్నాం సెట్స్ లో దిగిన భాగ్యం పాత్ర ఫోటోలు తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. పక్కనే మరో హీరోయిన్ మీనాక్షి చౌదరి కూడా ఉంది.






