Akhanda 2 Thandavam Pre Release Event : బాలయ్య ‘అఖండ 2 తాండవం’.. ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫొటోలు..
బాలకృష్ణ - బోయపాటి కాంబోలో తెరకెక్కిన అఖండ 2 తాండవం ప్రీ రిలీజ్ ఈవెంట్ నేడు నిర్వహించగా బాలయ్య, సంయుక్త, పూర్ణ, బోయపాటి, తమన్, మూవీ యూనిట్ అంతా హాజరయి సందడి చేసారు.











































