Bhumika Tiwari : జూనియర్ శ్రీదేవి.. పెద్దిలో పెద్ద క్యారెక్టర్ చేసిన ఈ పాప చాలా గ్రేట్.. 8 ఏళ్ల వయసులో..
మెగాపవర్ స్టార్ రామ్చరణ్ హీరోగా నటించిన పెద్ది సినిమాలో బాల నటి భూమిక తివారీ (Bhumika Tiwari ) మంచి ప్రాతను పోషించింది. ఈ చిన్నారి నటినే కాకుండా డ్యాన్సర్, కంటెంట్ క్రియేటర్ కూడా. ఆమెను సోషల్ మీడియాలో ఎక్కువగా జూనియర్ శ్రీదేవి అని పిలుస్తారు.











