Janhvi Kapoor Photos: ఎడారిలో శ్రీదేవి కూతుళ్లు.. చెల్లితో కలిసి జాన్వీ కపూర్.. హాట్ ఫోటోలు!

జాన్వీకపూర్‌కు సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఉంది. ఆమె ఎప్పుడు ఫోటోలు ఎప్పుడూ కూడా వైరల్ అయిపోతూ ఉంటాయి.

1/7Janvi Khusi (1)
అతిలోకసుందరి ముద్దుల తనయ జాన్వీ కపూర్ అందాల ఆరబోతలో ఏమాత్రం తగ్గట్లేదు.. నెటిజన్ల మతి పోగోడుతూ ఫోటోలతో రెచ్చగొడుతుంది.
2/7Janvi Khusi (2)
సినిమాల పరంగా జాన్వీకి సరైన హిట్ ఇప్పటివరకు పడకపోయినా.. ఫోటో షూట్‌తో మాత్రం ఎప్పుడూ వార్తల్లో కనిపిస్తుంది.
3/7Janvi Khusi (3)
లేటెస్ట్‌గా ఎడారిలో తన చెల్లి ఖుషీ కపూర్‌తో కలిసి దిగిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
4/7Janvi Khusi (4)
ఇన్‌స్టాగ్రమ్‌లో కనిపిస్తున్న పిక్స్‌లో సాగ‌రక‌న్య భూమిపైకి వచ్చిందా? అన్నట్లుగా ఉంది. ఈ ట్రిప్‌లో ఆమె ప్రత్యేక స్నేహితులు కొందరు కనిపిస్తున్నారు.
5/7Janvi Khusi (5)
సోషల్ మీడియాలో వచ్చిన చిత్రాలలో, జాన్వి చాలా బోల్డ్ స్టైల్‌లో కనిపిస్తుంది.
6/7Janvi Khusi (6)
ఎడారిలో హాట్ ప్యాంట్ మరియు స్లీవ్‌లెస్ టాప్‌లో కనిపించింది.
7/7Janvi Khusi (7)
Janvi Khusi