Andhra University : ఆంద్ర యూనివర్సిటీ శత జయంతి.. గెస్టులుగా చంద్రబాబు, సచిన్, త్రివిక్రమ్.. ఫొటోలు..
తాజాగా వైజాగ్ లోని ఆంధ్ర విశ్వవిద్యాలయం 100 సంవత్సరాల శత జయంతి ఉత్సవాలను జరుపుకుంది. ఈ కార్యక్రమానికి అతిథులుగా ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, సీఎం చంద్రబాబు, గవర్నర్ అబ్దుల్ నజీర్, క్రికెటర్ సచిన్, డైరెక్టర్ త్రివిక్రమ్, నారా లోకేష్, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు హాజరయ్యారు.
























Andhra University Centenary Celebrations
