Varuna Yagam : సతీమణితో కలిసి వరుణయాగం నిర్వహించిన సీఎం రేవంత్.. ఫొటోలు
Varuna Yagam : రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి, రైతుల జీవితాల్లో ఆనందం వెల్లివిరియాలని ఆకాంక్షిస్తూ నిర్వహించిన వరుణ యాగం పూర్ణాహుతి కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి సతీసమేతంగా పాల్గొన్నాను. యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ అర్చకులు, వేదపండితుల ఆధ్వర్యంలో 108 మంది రుత్వికులతో, 11 హోమగుండాలతో వరుణ యాగాన్ని నిర్వహించారు.







