Revanth Reddy – Salman Khan : సల్మాన్ ఖాన్ తో సీఎం రేవంత్ రెడ్డి.. ఫొటోలు వైరల్.. ఎప్పుడు ఎక్కడ కలిశారంటే..?
నేడు హైదరాబాద్ లో ఇండియన్ సూపర్ క్రాస్ రేసింగ్ లీగ్ సీజన్ 2 ప్రారంభోత్సవ కార్యక్రమం జరగగా ఈ ఈవెంట్ కి బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ హాజరయ్యారు. ఈ ఈవెంట్ కి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయి సల్మాన్ ఖాన్ తో కూర్చొని వీక్షించారు. సీఎం రేవంత్ రెడ్డి - సల్మాన్ ఖాన్ తో ఉన్న ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.







