Drishyam 3 trailer launch : దృశ్యం 3 ట్రైలర్ లాంచ్ ఫోటోలు..
మోహన్‌లాల్, మీనా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం దృశ్యం 3. ఈ చిత్రం మే 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఇటీవల ట్రైలర్ లాంఛ్ (Drishyam 3 trailer launch) ఈవెంట్‌ను నిర్వహించారు.











