Ram Charan – APL : ఏపీఎల్ 2026.. మంగళగిరి స్టేడియంలో రామ్చరణ్ సందడి.. ఫోటోలు వైరల్..
Ram Charan APL Trophy: ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) చివరిదశ మ్యాచ్లకు మంగళగిరిలోని కొత్తగా నిర్మించిన స్టేడియం ఆతిథ్యం ఇస్తోంది. చివరి దశ మ్యాచ్లకు బుధవారం సాయంత్రం సినీ నటుడు రామ్చరణ్ హాజరై రెండో మ్యాచ్ను ప్రారంభించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.





