Sravanthi Chokarapu: సొగసుతో సెగపుట్టిస్తున్న స్రవంతి.. ఫోటోలు
స్రవంతి చొక్కారపు.. సోషల్ మీడియాలో ఈ యాంకరమ్మ చేసే అరాచకం మాములుగా (Sravanthi Chokarapu)ఉండదు. ఓపక్క ట్రెడిషనల్ లుక్ లో కానిస్తూనే.. మరోపక్క మాడ్రన్ డ్రెస్సుల్లో మాయ చేస్తూ ఉంటుంది. తాజాగా ఈ అమ్మడు బ్లాక్ శారీలో చేసిన ఫోటోషూట్ ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ ఫోటోలు ప్రస్తుతం ట్రెండ్ అవుతున్నాయి. మరి లేట్ ఎందుకు మీరు కూడా ఆనందాలను ఆస్వాదించండి.


















