Manchu Lakshmi : మంచు లక్ష్మి ఎంత ఎమోషనల్ అయిపోయిందో పాపం.. కూతురి ఓణీల ఫంక్షన్ లో..
ఇటీవల మంచు లక్ష్మి కూతురు విద్యా నిర్వాణ ఓణీల వేడుకను ఘనంగా నిర్వహించారు. తాజాగా కూతురితో దిగిన ఫోటోలను షేర్ చేస్తూ మంచు లక్ష్మి (Manchu Lakshmi) ఎమోషనల్ నోట్‌ను పంచుకుంది. ఎంత ఎదిగినా తనకు తన కూతురు చిట్టి తల్లేనని రాసుకొచ్చింది. కాగా.. విద్యా నిర్వాణ, మంచు లక్ష్మి ఫోటోలు వైరల్ అవుతున్నాయి.







