Meena 40 years : మీనా సినీ పరిశ్రమలో 40 ఏళ్ళ వేడుకలు..
నటి మీనా చైల్డ్ ఆర్టిస్ట్ గా సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత స్టార్ హీరోయిన్ గా ఎదిగి ఇప్పుడు కూడా వరుస సినిమాలు చేస్తోంది. తాజాగా మీనా సినీ పరిశ్రమలోకి వచ్చి 40 ఏళ్ళు అయిన సందర్భంగా చెన్నైలో ఓ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ కి రజినీకాంత్, బోణి కపూర్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఇక ఈ ఈవెంట్ కి అలనాటి తారలు రాధికా, రోజా, సంఘవి, సంగీత, మహేశ్వరి, శ్రీదేవి, దేవయాని, పలువురు సినీ ప్రముఖులు విచ్చేశారు.

Meena40 years14

Meena40 years13

Meena40 years12

Meena40 years11

Meena40 years10

Meena40 years9

Meena40 years8

Meena40 years7

Meena40 years6

Meena40 years5

Meena40 years3

Meena40 years2

Meena40 years1

Meena40 years