Nara Lokesh : నేను కొడితే సిక్సే..! బ్యాటు పట్టి సందడి చేసిన మంత్రి నారా లోకేశ్ .. ఫొటో గ్యాలరీ
Nara Lokesh : మంగళగిరి ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలను మంత్రి నారా లోకేశ్ ప్రారంభించారు. అనంతరం వెంకట్రావు యూత్, ఉండవల్లి లెవెన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌ను టాస్ వేసి మంత్రి ప్రారంభించారు. ఆ తర్వాత కాసేపు బ్యాటు పట్టి లోకేశ్ సందడి చేశాడు.











