AP Minister Roja: విజయవాడలో చేనేత, హస్తకళల ఎక్స్‌పోను ప్రారంభించిన మంత్రి రోజా (ఫొటో గ్యాలరీ)
AP Minister Roja: విజయవాడలోని భవానీ ద్వీపంలో చేనేత, హస్తకళల ఎక్స్‌పోను పర్యాటక సాంస్కృతిక, యువజనాభివృద్ధి శాఖ మంత్రి ఆర్.కే. రోజా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె కొద్దిసేపు సందడి చేశారు. ఎక్స్‌పోలో ఉంచిన వస్తువులను తిలకించారు. అనంతరం రోజా మాట్లాడుతూ.. ఇది నాకు ఎనలేని ఆనందాన్ని ఇస్తోందని, మన సుసంపన్నమైన సంస్కృతి, ప్రాచీన సంప్రదాయాలకు ప్రాతినిధ్యం వహించే చేనేత, హస్తకళల ఎక్స్‌పోను ప్రారంభించడం సంతోషంగా ఉందని అన్నారు.

Minister Roja inaugurated Handicrafts and Handicrafts Expo in Vijayawada

321960045_207029865198354_8767590032731530431_n

322187165_876741196790238_944144864338936397_n

322323464_1362046397877383_257314541116980931_n

322405088_212629407820647_7869726269250168170_n

322408918_158715616536469_6968694406700167418_n

322426373_714190213387295_976747959122393439_n

322663364_573907627907766_7746853157683424241_n

323117262_5795044483943300_1343803836430516221_n

323154888_210161138181618_4962941960789192217_n