Minister Roja: కబడ్డీ ఆడి సందడి చేసిన మంత్రి రోజా.. ఫొటోలు

Minister Roja: ఏపీ పర్యాటక, సాంస్కృతిక, యువజనాభివృద్ధి శాఖల మంత్రి రోజా సెల్వమణి ఎక్కడ ఉన్నా సందడిగా ఉంటుంది. నిత్యం సమీక్షలు, ప్రత్యర్థులపై మాటల తూటాలను పేల్చుతూ కనిపించే రోజా.. తాజాగా గ్రామీణ క్రీడ అయిన కబడ్డీ ఆడుతూ కనిపించారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో జరుగుతున్న మహిళా కబడ్డీ పోటీలకు మంత్రి రోజా హాజరయ్యారు. క్రీడాకారిణులను పరిచయం చేసుకున్న అనంతరం వారితో కలిసి కబడ్డీ ఆడి సందడి చేశారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు.

1/8Minister Roja played Kabaddi
Minister Roja played Kabaddi
2/8
Minister Roja played Kabaddi
3/8
Minister Roja played Kabaddi
4/8
Minister Roja played Kabaddi
5/8
Minister Roja played Kabaddi
6/8
Minister Roja played Kabaddi
7/8
Minister Roja played Kabaddi
8/8
Minister Roja played Kabaddi