Mrunal Thakur : యువ హీరోతో క్లోజ్ గా మృణాల్ ఠాకూర్.. ఫొటోలు వైరల్.. ఏంటి సంగతి..

హీరోయిన్ మృణాల్ ఠాకూర్ తాజాగా బాలీవుడ్ యువ హీరో సిద్దాంత్ చతుర్వేదితో చాలా క్లోజ్ గా దిగిన ఫొటోలు తన సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ ఫొటోలు వైరల్ గా మారాయి. అయితే వీళ్ళిద్దరూ కలిసి బాలీవుడ్ లో దో దీవానా సెహర్ మేన్ అనే సినిమాతో రాబోతున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం వీళ్ళిద్దరూ షూటింగ్ సమయంలో ఇంత క్లోజ్ గా దిగిన ఫొటోలు షేర్ చేసినట్టు తెలుస్తుంది.

1/12Siddhant Chaturvedi Mrunal Thakur Photos
2/12Siddhant Chaturvedi Mrunal Thakur Photos
3/12Siddhant Chaturvedi Mrunal Thakur Photos
4/12Siddhant Chaturvedi Mrunal Thakur Photos
5/12Siddhant Chaturvedi Mrunal Thakur Photos
6/12Siddhant Chaturvedi Mrunal Thakur Photos
7/12Siddhant Chaturvedi Mrunal Thakur Photos
8/12Siddhant Chaturvedi Mrunal Thakur Photos
9/12Siddhant Chaturvedi Mrunal Thakur Photos
10/12Siddhant Chaturvedi Mrunal Thakur Photos
11/12Siddhant Chaturvedi Mrunal Thakur Photos
12/12Siddhant Chaturvedi Mrunal Thakur Photos