Macherla Niyojakavargam: పోలీస్ స్టేషన్‌కు చేరిన ‘మాచర్ల నియోజకవర్గం’!

యంగ్ హీరో నితిన్ నటిస్తున్న ‘మాచర్ల నియోజకవర్గం’ చిత్ర దర్శకుడు ఎంఎస్.రాజశేఖర్ రెడ్డి పేరుతో కొందరు సోషల్ మీడియాలో ఫేక్ ఐడీలు క్రియేట్ చేసి, పలు వివాదాస్పద కామెంట్స్ చేస్తున్నారని.. తద్వారా తాను డైరెక్ట్ చేసిన ‘మాచర్ల నియోజకవర్గం’ సినిమాపై ప్రభావం పడుతున్న కారణంగా, దోషులను త్వరగా గుర్తించి అరెస్ట్ చేయాల్సిందిగా సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

1/5Ms Rajasekhar Reddy Of Macherla Niyojakavargam Movie Gives Police Complaint
Ms Rajasekhar Reddy Of Macherla Niyojakavargam Movie Gives Police Complaint
2/5Ms Rajasekhar Reddy Of Macherla Niyojakavargam Movie Gives Police Complaint001
Ms Rajasekhar Reddy Of Macherla Niyojakavargam Movie Gives Police Complaint001
3/5Ms Rajasekhar Reddy Of Macherla Niyojakavargam Movie Gives Police Complaint002
Ms Rajasekhar Reddy Of Macherla Niyojakavargam Movie Gives Police Complaint002
4/5Ms Rajasekhar Reddy Of Macherla Niyojakavargam Movie Gives Police Complaint003
Ms Rajasekhar Reddy Of Macherla Niyojakavargam Movie Gives Police Complaint003
5/5Ms Rajasekhar Reddy Of Macherla Niyojakavargam Movie Gives Police Complaint004
Ms Rajasekhar Reddy Of Macherla Niyojakavargam Movie Gives Police Complaint004