Bangaram : 20 ఏళ్ళ ‘బంగారం’.. అప్పట్లో పవన్ కోసం వచ్చిన విజయ్.. ఆడియో లాంచ్ ఫొటోలు చూశారా?
పవన్ కళ్యాణ్ బంగారం సినిమా రిలీజయి నేటికీ 20 ఏళ్ళు అయింది. అప్పట్లో పవన్ కళ్యాణ్ కోసం బంగారం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి తమిళ్ స్టార్ హీరో విజయ్ గెస్ట్ గా హాజరయ్యారు. అప్పటి ఈవెంట్ ఫొటోలు ఇప్పుడు మరోసారి వైరల్ గా మారాయి. ఒకప్పుడు ఒకరి సినిమాలు ఒకరు రీమేక్ చేసిన పవన్, విజయ్ ఇప్పుడు ఇద్దరూ రాజకీయాల్లో బిజీ అయ్యారు.











All Images Credits : Twitter
