Shanmukh Jaswanth : మరిన్ని నిశ్చితార్థం ఫోటోలు షేర్ చేసిన షణ్ముఖ్ జస్వంత్.. వైష్ణవితో షణ్ముఖ్ ఫోటోలు చూశారా..?
షణ్ముఖ్ జస్వంత్ ఇటీవల ఫిబ్రవరిలో తన ప్రేయసి వైష్ణవి చోడిశెట్టి అనే అమ్మయిని నిశ్చితార్థం చేసుకున్నట్టు ప్రకటించి పలు ఫొటోలు షేర్ చేసాడు. తాజాగా వీరి నిశ్చితార్థం నుంచి మరిన్ని ఫోటోలు సోషల్ మీడియాలో పంచుకున్నాడు షణ్ముఖ్.










Shanmukh Jaswanth
