Ram Charan : రామ్చరణ్ బర్త్ డే పార్టీలో స్టార్ హీరోలు, దర్శకులు సందడి..
రామ్ చరణ్ (Ram Charan) పుట్టినరోజు సెలబ్రేషన్స్ ని మెగా అభిమానులు ఈ ఏడాది చాలా గ్రాండ్ గా నిర్వహించారు. ఇక ఉపాసన (Upasana) కూడా చేరారం బర్త్ డే సెలబ్రేషన్స్ ని అంగరంగా వైభవంగా చేసింది. ఈ పార్టీకి స్టార్ హీరోలు, డైరెక్టర్ లు, హీరోయిన్ లు హాజరయ్యి సందడి చేశారు.