Rana – Miheeka : భార్యతో కలిసి అమెరికాలో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న రానా.. స్టైలిష్ లుక్స్ లో అదరగొడుతున్నారుగా..
రానా తన భార్య మిహీకతో కలిసి తాజాగా అమెరికా వెకేషన్ కి వెళ్లగా న్యూయార్క్ టైమ్స్ వద్ద స్టైలిష్ లుక్స్ లో దిగిన ఫోటోలను మిహీక తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.



