Rashmika Mandanna : ఫ్రెండ్స్ తో కలిసి వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న రష్మిక.. ఫొటోలు వైరల్..
రష్మిక మందన్న తాజాగా తన ఫ్రెండ్స్ తో కలిసి శ్రీలంక వెకేషన్ కి వెళ్లగా అక్కడ దిగిన పలు ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ట్రిప్ లో మరో హీరోయిన్ వర్ష బొల్లమ్మ కూడా ఉండటం గమనార్హం.









