Roja Selvamani : ‘రోజా – సెల్వమణి’ పెళ్లి రోజు సెలబ్రేషన్స్.. భర్తకు కేక్ తినిపించిన రోజా.. ఫొటోలు వైరల్..
Roja Selvamani Wedding Anniversary: నేడు నటి, మాజీ మంత్రి రోజా - దర్శకుడు సెల్వమణి పెళ్లి రోజు కావడంతో పలువురు సన్నిహితులతో కలిసి ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి రోజా తన భర్తకు తినిపించారు. అలాగే నేడు వరలక్ష్మి వ్రతం కూడా కావడంతో పూజ నిర్వహించారు. రోజా వీటికి సంబంధించిన పలు ఫొటోలు తన సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇవి వైరల్ గా మారాయి.










Roja Selvamani Wedding Anniversary Celebrations
