Samantha Raj Nidimoru : సినిమా స్టేజ్‌పై ఫస్ట్ టైం భర్తతో సమంత.. రాజ్, సామ్ ఫొటోలు వైరల్..
సమంత త్వరలో మా ఇంటి బంగారం సినిమాతో రాబోతుంది. ఈ సినిమాని సమంత భర్త రాజ్ నిడిమోరు నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరగ్గా ఈ ఈవెంట్లో సమంత భర్త రాజ్ తో కలిసి వచ్చి సందడి చేసింది. పెళ్లి తర్వాత వీరిద్దరూ కలిసి మొదటిసారి ఓ సినిమా ఈవెంట్లో కనిపించడంతో ఈ ఫొటోలు వైరల్ గా మారాయి.
Samantha Raj Nidimoru
- Samantha Raj Nidimoru
