Shanmukh Jaswanth : కాబోయే భార్యతో తిరుమలలో షణ్ముఖ్ జస్వంత్.. ఫొటోలు..
నటుడు, బిగ్ బాస్ ఫేమ్ షణ్ముఖ్ జస్వంత్ ఇటీవల ఫిబ్రవరిలో తన ప్రేయసి వైష్ణవి చోడిశెట్టి అనే అమ్మయిని నిశ్చితార్థం చేసుకున్నట్టు ప్రకటించాడు. తాజాగా షణ్ముఖ్ తన ఫ్యామిలీ, తనకు కాబోయే భార్య వైష్ణవి తో కలిసి తిరుమల వెళ్లారు. ఈ తిరుమల ట్రిప్ ఫోటోలను తన సోషల్ మీడియాలో పంచుకున్నాడు. త్వరలోనే వీరి వివాహం జరగనుంది.










Shanmukh Jaswanth
