Sneha Meets CM Vijay : ఫ్యామిలీతో సీఎం విజయ్‌ని కలిసిన స్నేహ.. విజయ్ ని హత్తుకున్న స్నేహ కూతురు.. ఫొటోలు..
హీరోయిన్ స్నేహ తాజాగా తన ఫ్యామిలీతో కలిసి తమిళనాడు సీఎం విజయ్ ని కలిసి అభినందించారు. స్నేహ కూతురు విజయ్ అభిమాని కావడంతో విజయ్ ని ప్రేమగా హత్తుకుంది. దీంతో ఈ క్యూట్ ఫొటోలు వైరల్ గా మారాయి. స్నేహ విజయ్ తో కలిసి రెండు సినిమాల్లో హీరోయిన్ గా నటించింది.





Sneha
