BRS Delhi Office: ఢిల్లీలో బీఆర్ఎస్ భవన్‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్.. ఫొటో గ్యాలరీ
BRS Delhi Office: ఢిల్లీలోని వసంత్ విహార్‌లో నూతనంగా నిర్మించిన బీఆర్ఎస్ భవన్‌ను ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం మధ్యాహ్నం ప్రారంభించారు. భవనం ప్రారంభోత్సవానికి ముందు అక్కడ నిర్వహించిన సుదర్శన పూజ, హోమం, వాస్తు పూజల్లో కేసీఆర్ పాల్గొన్నారు. మ. 1:05 గంటలకు రిబ్బన్ కట్ చేసి భవన్‌లోకి ప్రవేశించారు. అనంతరం మొదటి అంతస్తులో ఏర్పాటు చేసిన తన ఛాంబర్‌కు కేసీఆర్ వెళ్లి కుర్చీలో ఆసీనులయ్యారు.

Telangana CM KCR inaugurate BRS central office in Delhi