Bari pooja ceremony : హీరోగా వరుణ్‌తేజ్.. నిర్మాతగా నిహారిక.. క్లాప్ కొట్టిన పవన్ కల్యాణ్.. ఫోటోలు వైరల్..
యదు వంశీ దర్శకత్వంలో వరుణ్ తేజ్ నటిస్తున్న చిత్రం బరి. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై నిహారిక కొణిదెల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం నేడు పూజా కార్యక్రమాలతో (Bari pooja ceremony) ప్రారంభమైంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ క్లాప్ కొట్టి సినిమాను ప్రారంభించారు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.































