Megastar Chiranjeevi: వింటేజ్ మెగాస్టార్ లుక్స్ అదుర్స్.. బాస్ మాములుగా లేడుగా..
మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ మన శంకర్ వరప్రసాద్ గారు. కామెడీ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా 2026 సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో చిరంజీవి వింటేజ్ లుక్ లో కనిపించబోతున్నాడు. దీనికి సంబందించిన కొన్ని స్టిల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మీరు కూడా చూసేయండి.



