PV Sindhu : వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్.. క్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి

వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ లో భారత స్టార్ షట్లర్, తెలుగు తేజం పీవీ సింధు పోరాటం ముగిసింది. స్పెయిన్ లోని హెల్వాలో జరుగుతున్న వరల్డ్ చాంపియన్ షిప్ లో డిఫెండింగ్ చాంపియన్..

PV Sindhu : వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్.. క్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి

Pv Sindhu

Updated On : December 17, 2021 / 6:50 PM IST

PV Sindhu : వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ లో భారత స్టార్ షట్లర్, తెలుగు తేజం పీవీ సింధు పోరాటం ముగిసింది. స్పెయిన్ లోని హెల్వాలో జరుగుతున్న వరల్డ్ చాంపియన్ షిప్ లో డిఫెండింగ్ చాంపియన్ సింధు.. మహిళ సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్ లో ఓటమిపాలైంది. వరల్డ్ నెంబర్ వన్ తై జు యింగ్ తో పోరులో సింధు 17-21, 13-21తో వరుస గేముల్లో పరాజయం పాలైంది.

Cybersecurity Experts Warn : హాలీవుడ్ మూవీ ‘Spider Man’ పేరుతో సైబర నేరగాళ్ల స్కెచ్.. తస్మాత్ జాగ్రత్త!

చైనీస్ తైపేకి చెందిన టాప్ సీడ్ తై జు యింగ్ కు తొలి గేమ్ లో ఓ మోస్తరు పోటీ ఇచ్చిన సింధు… రెండో గేమ్ లో తీవ్రంగా నిరాశపర్చింది. ప్రత్యర్థి ఆట తీరు కంటే.. అనవసరంగా చేసిన తప్పిదాలే సింధు ఓటమికి దారితీశాయి.