CSKvKXIP: చెన్నై చేతుల్లో చిత్తుగా ఓడిన పంజాబ్

చెన్నై సూపర్ కింగ్స్ మళ్లీ పుంజుకుంది. ఐపీఎల్ ఆరంభం నుంచి దూకుడుగా ఆడుతోన్న చెన్నై ఓ మ్యాచ్ మాత్రమే బ్రేక్ ఇచ్చి మరోసారి విజయభేరీ మోగించింది. చెపాక్ వేదికగా పంజాబ్ పై 22 పరుగుల తేడాతో గెలుపొందింది.