చెపాక్ మార్మోగింది: అభిమానానికి అవాక్కయిన ధోనీ

చెపాక్ మార్మోగింది: అభిమానానికి అవాక్కయిన ధోనీ

చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ.. పేరు చెపాక్ స్టేడియంలో మార్మోగిపోయింది. ఐపీఎలఫ 12వ సీజన్‌కు సిద్ధమవుతోన్న సూపర్ కింగ్స్ ప్రాక్టీస్ మ్యాచ్ లు ఆడుతోంది. చెనైలోని చెపాక్ స్టేడియం వేదికగా జరుగుతోన్న ఈ మ్యాచ్ లు చూసేందుకు అభిమానులకు ఎంట్రీ ఇచ్చింది. 
Read Also : అదే డబ్బును ఇలా: బీసీసీఐ రూ.20 కోట్లు ఇవ్వనుంది

ఈ మేర స్టేడియంలో అభిమానులు ధోనీ డ్రెస్సింగ్ రూమ్ నుంచి వస్తున్న సమయంలో స్టేడియంలో నుంచి ధోనీ..ధోనీ పేరుతో స్టేడియమంతా సౌండింగ్ వచ్చింది. ఆ పిలుపులకు ధోనీ సైతం కాసేపటి వరకూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశాడు. తాలా.. ధోనీ.. అంటూ నినాదాలు చేస్తున్న అభిమానులను చూసి సీనియర్ క్రికెటర్లు సైతం అవాక్కయ్యారు. 

ఇవన్నీ చూస్తున్న ధోనీ.. మాత్రం నిగర్వంగా స్టేడియంలోకి నడుచుకుంటూ వెళ్లి తన బ్యాటింగ్ కిట్ ను సర్దుకున్నాడు. ఆ తర్వాత మ్యాచ్ లో ఆడి ప్రాక్టీస్ చేశాడు. ఐపీఎల్ లో ఫేవరేట్ జట్టుగా బరిలోకి దిగుతోన్న సూపర్ కింగ్స్ చెన్నైలోనే తన తొలి మ్యాచ్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులోనే మార్చి 23న జరగనుంది. 

Read Also : నువ్వు తోపు బాసూ : 2020 వరకు రవిశాస్త్రినే