Vijay Sales Mega Republic Day Sale : విజయ్ సేల్స్ మెగా రిపబ్లిక్ డే సేల్.. మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌వాచ్‌లపై బెస్ట్ డీల్స్.. మరెన్నో బ్యాంకు ఆఫర్లు.. డోంట్ మిస్..!

Vijay Sales Mega Republic Day : ప్రముఖ దేశీయ కంపెనీ విజయ్ సేల్స్ (Vijay Sales) భారత మార్కెట్లో జనవరి 25 నుంచి ప్రధానమైన రిపబ్లిక్ డే సేల్‌ (Vijay Sales Mega Republic Day Sale)ను ప్రకటించింది.

Vijay Sales Mega Republic Day Sale : విజయ్ సేల్స్ మెగా రిపబ్లిక్ డే సేల్.. మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌వాచ్‌లపై బెస్ట్ డీల్స్.. మరెన్నో బ్యాంకు ఆఫర్లు.. డోంట్ మిస్..!

Vijay Sales Mega Republic Day Sale _ Check out best deals on mobile phones, laptops, accessories

Updated On : January 24, 2023 / 9:59 PM IST

Vijay Sales Mega Republic Day Sale : ప్రముఖ దేశీయ కంపెనీ విజయ్ సేల్స్ (Vijay Sales) భారత మార్కెట్లో జనవరి 25 నుంచి ప్రధానమైన రిపబ్లిక్ డే సేల్‌ (Vijay Sales Mega Republic Day Sale)ను ప్రకటించింది. ఈ సేల్ స్మార్ట్‌ఫోన్‌ల నుంచి ల్యాప్‌టాప్‌ల వరకు వివిధ టెక్ గాడ్జెట్‌లపై 65 శాతం వరకు డిస్కౌంట్ అందిస్తుంది. ఈ రిపబ్లిక్ డే సేల్ జనవరి 26 వరకు కొనసాగుతుంది. ఈ సేల్ సమయంలో Samsung A23 ఫోన్ రూ. 18,499 వద్ద లభిస్తుంది. అదేవిధంగా, Samsung Galaxy Tab A7 Lite Wi-Fi టాబ్లెట్‌ ధర రూ. 9,999కి కొనుగోలు చేయవచ్చు. Fire-Boltt Ninja Call 2 Smart Watch ధర రూ. 1,999కి అందుబాటులో ఉంది. LG సోలో మైక్రోవేవ్ ధర రూ. 5,990లకు, Samsung Galaxy Buds 2 ధర రూ. 5,999లకు సొంతం చేసుకోవచ్చు.

iPhoneలపై భారీ డీల్స్ : విజయ్ సేల్స్‌లో ఐఫోన్ 14 సిరీస్ తగ్గింపు ధరతో అందుబాటులో ఉంది. ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్ రెండింటితో ఇప్పుడు వరుసగా రూ. 74,900, రూ. 84,900 నుంచి అందుబాటులో ఉన్నాయి. ఐఫోన్ 13 బేస్ మోడల్ ధర రూ. 64,900 తగ్గింపు ధరతో అందుబాటులో ఉంది. ఐఫోన్ 13 (రూ. 46,700), ఐఫోన్ 13 ప్రో (రూ. 88 వేలు), ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్ (రూ. 95,500), ఐఫోన్ 13 సిరీస్ డెమో యూనిట్‌లను (ఓపెన్ బాక్స్) విజయ్ సేల్స్ అందిస్తోంది.

Vijay Sales Mega Republic Day Sale _ Check out best deals on mobile phones, laptops, accessories

Vijay Sales Mega Republic Day Sale _ Check out best deals on mobile phones

5G స్మార్ట్‌ఫోన్‌లపై డీల్‌లు : షావోమీ12 ప్రో విజయ్ సేల్స్‌లో రూ. 55,999 కన్నా తక్కువ ధరకు అందుబాటులో ఉంది. ఈ సేల్ సమయంలో కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉన్న మరో ఫ్లాగ్‌షిప్ Samsung Galaxy S22 5G ఫోన్.. ఇప్పుడు రూ. 62,999 నుంచి అందుబాటులో ఉంది. వన్‌ప్లస్ 10 ప్రో (Oneplus 10Pro) ప్రస్తుతం విజయ్ సేల్స్‌లో రిపబ్లిక్ డే సేల్‌లో రూ.61,999గా ఉంది. సేల్ సమయంలో ఆఫర్‌లో లభించే ఇతర ఫోన్‌లలో Realme GT Neo 3, Vivo X80, Redmi K50i, Samsung Galaxy S22 Plus ఫోన్లను తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు.

Vijay Sales Mega Republic Day Sale _ Check out best deals on mobile phones, laptops, accessories

Vijay Sales Mega Republic Day Sale _ Check out best deals on mobile phones

Read Also : Vijay Sales Grand Electronics Sale : ఐఫోన్ 14, గెలాక్సీ వాచ్ 5 సిరీస్‌పై భారీ డిస్కౌంట్లు.. టాప్ డీల్స్ మీకోసం.. త్వరపడండి!

ల్యాప్‌టాప్‌లపై డీల్స్ : విజయ్ సేల్స్ రిపబ్లిక్ డే సేల్ సందర్భంగా.. గేమింగ్, కంటెంట్ క్రియేట్ చేసేందుకు ల్యాప్‌టాప్‌లపై అనేక భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. Asus TUF Dash F15 ప్రారంభ ధర రూ.75,990గా ఉంది. ఆఫర్‌లో అందుబాటులో ఉన్న ఇతర గేమింగ్ ల్యాప్‌టాప్‌లలో Lenovo Legion 5 Pro, Acer Nitro 5, Dell G15, Asus ROG Zephyrus G14, Dell Alienware X14, Asus ROG ఫ్లో Z13, HP విక్టస్ మరిన్ని తగ్గింపు ధరకే పొందవచ్చు.

Vijay Sales Mega Republic Day Sale _ Check out best deals on mobile phones, laptops, accessories

Vijay Sales Mega Republic Day Sale _ Check out best deals on mobile phones, laptops

అదనంగా, విజయ్ సేల్స్ మ్యాక్‌బుక్ (MacBook) మోడళ్లపై ఆఫర్లను కూడా అందిస్తోంది. తగ్గింపు ధరలలో లభించే యూజర్ల నోట్‌బుక్‌లలో Asus Vivobook, Lenovo IdeaPad, HP పెవిలియన్, Dell Inspiron, Microsoft సర్ఫేస్ ల్యాప్‌టాప్ కూడా ఉన్నాయి.

రియల్ వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌పై డీల్‌లు : Samsung Galaxy Buds 2 Pro ధర రూ. 15,999కే కొనుగోలు చేయవచ్చు. అదనంగా, Apple AirPods Pro (2nd Gen) ధర రూ. 25,900లకు సొంతం చేసుకోవచ్చు. డిస్కౌంట్‌పై లభించే ఇతర రియల్ వైర్‌లెస్ ఇయర్‌బడ్‌లలో OnePlus Nord Buds, Sony WF-C500, OnePlus Buds Z2, JBL Wave 200 వంటి డివైజ్‌లు మరెన్నో ఉన్నాయి.

Vijay Sales Mega Republic Day Sale _ Check out best deals on mobile phones, laptops, accessories

Vijay Sales Mega Republic Day Sale _ Check out best deals on mobile phones

స్మార్ట్‌వాచ్‌లపై డీల్‌లు : విజయ్ సేల్స్ లేటెస్ట ఆఫర్లలో ఆపిల్ వాచ్ (Apple Watch), గెలాక్సీ వాచ్ 4 క్లాసిక్‌తో సహా స్మార్ట్‌వాచ్‌లపై అద్భుతమైన డీల్స్ వెల్లడించింది. అదనంగా, Noise, Fire-Boltt, Realme, OnePlus, Amazfit నుంచి స్మార్ట్‌వాచ్‌లపై కూడా అనేక ఆఫర్లను అందిస్తోంది.

Vijay Sales Mega Republic Day Sale _ Check out best deals on mobile phones, laptops, accessories

Vijay Sales Mega Republic Day Sale _ Check out best deals on mobile phones

బ్యాంక్ ఆఫర్లు : విజయ్ సేల్స్ సేల్ సమయంలో, ICICI బ్యాంక్ కార్డ్ హోల్డర్‌లు రూ. 20వేల కంటే ఎక్కువ క్రెడిట్ & డెబిట్ కార్డ్ EMI లావాదేవీలపై రూ. 3,000 వరకు 7.5 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ రూ. 20వేల కన్నా ఎక్కువ క్రెడిట్ కార్డ్ నాన్-EMI లావాదేవీలపై రూ. 1,500 వరకు 5 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ హోల్డర్‌లు EMIపై రూ. 1,00,000 కంటే ఎక్కువ EMI యేతర లావాదేవీలపై ఫ్లాట్ రూ. 5వేల ఇన్‌స్టంట్ తగ్గింపును కూడా పొందవచ్చు. అదనంగా, HSBC బ్యాంక్, IDFC బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, యెస్ బ్యాంక్, మరిన్నింటిపై అందించే లావాదేవీలపై కూడా డిస్కౌంట్లను పొందవచ్చు.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Vijay Sales Republic Day Sale : విజయ్ సేల్స్ రిపబ్లిక్ డే సేల్.. ఐఫోన్ 14, శాంసంగ్ గెలాక్సీ బడ్స్ 2పై రూ.9వేల వరకు తగ్గింపు.. ఇప్పుడే కొనేసుకోండి!