Fire Broke Out : హైదరాబాద్ లో భారీ అగ్నిప్రమాదం.. బంగారం షాప్ లో చెలరేగిన మంటలు

హైదరాబాద్ లోని బేగంబజార్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఓ గోల్డ్ షాప్ లో మంటలు చెలరేగాయి. మూడో అంతస్తు నుంచి మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి.

Fire Broke Out : హైదరాబాద్ లో భారీ అగ్నిప్రమాదం.. బంగారం షాప్ లో చెలరేగిన మంటలు

FIRE BROKE OUT

Updated On : January 12, 2023 / 12:31 AM IST

fire broke out : హైదరాబాద్ లోని బేగంబజార్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఓ గోల్డ్ షాప్ లో మంటలు చెలరేగాయి. మూడో అంతస్తు నుంచి మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. దీంతో సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు.

మూడు ఫైరింజన్లతో మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు పెద్దపల్లి జిల్లాలోని అప్పన్నపేటలో అగ్నిప్రమాదం జరిగింది. ఎస్ఆర్ఆర్ ఫైర్ వర్క్స్ గోడౌన్ లో మంటలు చెలరేగాయి. గోడౌన్ లో నిల్వ ఉంచిన బాణా సంచా పేలడంతో అప్పన్నపేట దద్దరిల్లింది.

Fire In Kaveri Travels Bus : బాబోయ్.. హైదరాబాద్ లో అగ్నిప్రమాదం, మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు

బాణాసంచా వల్ల మంటలను అగ్నిమాపకి సిబ్బంది అదుపు చేయలేకపోతోంది. ఎగిరి ఇళ్లపై పడుతున్న రాకెట్ బాంబులు, బాణా సంచ పేలుడు శబ్ధాలతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.