Petla Burju : పేట్ల బురుజు హాస్పిటల్‌లో గర్భిణీ ఆత్మహత్యాయత్నం
దీంతో బాధిత గర్భిణీకి గాయాలు అయ్యాయి. ఇటీవలే పెట్ల బురుజు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీ అడ్మిట్ అయింది. ఆసుపత్రిలో భర్తతో గొడవ పడింది.

Pregnent
Petla Buruju Govt Maternity Hospital : హైదరాబాద్ లోని చార్మినార్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. పెట్ల బురుజు ప్రభుత్వ మెటర్నిటీ ఆసుపత్రిలో ఓ గర్భిణీ సూసైడ్ అటెంప్ట్ కు పాల్పడింది. ఆసుపత్రిలో తన భర్తతో గొడవ పడి ఆసుపత్రి భవనంపై నుండి దూకి సూసైడ్ అటెంప్ట్ చేసింది.
దీంతో బాధిత గర్భిణీకి గాయాలు అయ్యాయి. ఇటీవలే పెట్ల బురుజు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీ అడ్మిట్ అయింది. ఆసుపత్రిలో భర్తతో గొడవ పడింది. మాటా మాటా పెరిగడంతో గర్భిణీ ఆస్పత్రి భవనంపై నుండి కిందికి దూకింది.
Chalo Vijayawada : ముగిసిన ఛలో విజయవాడ.. సీఎంతోనే చర్చలు జరుపుతాం
గమనించిన ఆసుపత్రి సిబ్బంది గాయాలు అయిన బాధితురాలిని స్థానిక ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు. సమాచారం తెలుసుకున్న చార్మినార్ పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు.