మంత్రులకు మున్సిపల్ ఎన్నికల బాధ్యతలు.. ఏ జిల్లాకు ఏ మంత్రి?

మంగళవారం నుంచే ఎన్నికల సన్నాహక సమావేశాలు పెట్టాలని రేవంత్‌ రెడ్డి అన్నారు.

మంత్రులకు మున్సిపల్ ఎన్నికల బాధ్యతలు.. ఏ జిల్లాకు ఏ మంత్రి?

CM Revanth Reddy and Ministers (Image Credit To Original Source)

Updated On : January 19, 2026 / 1:15 PM IST
  • భువనగిరి ఇన్‌చార్జిగా మంత్రి మంత్రి సీతక్క
  • పెద్దపల్లి ఇన్‌చార్జిగా మంత్రి జూపల్లి కృష్ణారావు
  • మెదక్ ఇన్‌చార్జిగా మంత్రి వివేక్ వెంకటస్వామి

CM Revanth Reddy: తెలంగాణలో మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణకు నిన్న రాష్ట్ర క్యాబినెట్‌ ఆమోదం తెలిపిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించిన విషయం తెలిసిందే. దీంతో మంత్రులకు మున్సిపల్ ఎన్నికల బాధ్యతలు అప్పగిస్తూ కాంగ్రెస్‌ నిర్ణయం తీసుకుంది.

లోక్‌సభ నియోజకవర్గాల వారీగా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఇన్‌చార్జిగలను నియమించారు. మంగళవారం నుంచే ఎన్నికల సన్నాహక సమావేశాలు పెట్టాలని అన్నారు.

Also Read: తెలంగాణలో కవిత కోసం రంగంలోకి ప్రశాంత్ కిశోర్.. సీఎం రేవంత్‌పై పీకే శపథం నెరవేరేనా?

ఏ ప్రాంతంలో ఏ మంత్రికి?

  • చేవెళ్ల నియోజకవర్గ ఇన్‌చార్జిగా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
  • ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జిగా మంత్రి కొండా సురేఖ
  • మహబూబాబాద్ నియోజకవర్గ ఇన్‌చార్జిగా మంత్రి పొన్నం ప్రభాకర్
  • మహబూబ్ నగర్ ఇన్‌చార్జిగా మంత్రి దామోదర రాజనరసింహ
  • జహీరాబాద్ ఇన్‌చార్జిగా మంత్రి అజారుద్దీన్
  • నాగర్ కర్నూల్ ఇన్‌చార్జిగా మంత్రి వాకిటి శ్రీహరి
  • భువనగిరి ఇన్‌చార్జిగా మంత్రి మంత్రి సీతక్క
  • పెద్దపల్లి ఇన్‌చార్జిగా మంత్రి జూపల్లి కృష్ణారావు
  • మెదక్ ఇన్‌చార్జిగా మంత్రి వివేక్ వెంకటస్వామి