CP Stephen Raveendra : గతంతో పోలిస్తే క్రైమ్ రేట్ 13శాతం పెరిగింది
సైబరాబాద్ పరిధిలో శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర చెప్పారు. 200 మంది నేరస్తులపై పీడీ యాక్ట్ నమోదు చేశామన్నారు. 3వేలకు పైగా సైబర్ క్రైమ్..

Cp Stephen Raveendra
CP Stephen Raveendra : సైబరాబాద్ పరిధిలో శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర చెప్పారు. 200 మంది నేరస్తులపై పీడీ యాక్ట్ నమోదు చేశామన్నారు. 3వేలకు పైగా సైబర్ క్రైమ్ కేసులు ఈ ఏడాది నమోదైనట్టు వివరించారు. గతేడాదితో పోల్చితే రెండింతలు సైబర్ క్రైమ్ కేసులు పెరిగాయన్నారు.
Covid Booster Dose : కోవిడ్ బూస్టర్ డోసుకు మీరు అర్హులేనా? ఇలా తెలుసుకోండి..!
36 వేల డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదైనట్టు తెలిపారు. డ్రంక్ డ్రైవ్ కేసులో 1300 మంది వ్యక్తుల డ్రైవర్స్ లైసెన్స్ సస్పెండ్ చేశామన్నారు. 1.6 లక్షల సీసీటీవీ కెమెరాలు సైబరాబాద్ పరిధిలో ఇన్ స్టాల్ చేశామన్నారు. 2021లో ఓవరాల్ క్రైమ్ రేట్ 13.24 శాతం పెరిగిందని పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు.సైబరాబాద్ పరిధిలో శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర చెప్పారు. 200 మంది నేరస్తులపై పీడీ యాక్ట్ నమోదు చేశామన్నారు. 3వేలకు పైగా సైబర్ క్రైమ్ కేసులు ఈ ఏడాది నమోదైనట్టు వివరించారు. గతేడాదితో పోల్చితే