President Ram Nath Kovind : శీతాకాల విడిది కోసం ఈనెలాఖరున హైదరాబాద్ రానున్న రాష్ట్రపతి
రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ ఈనెల 4వ వారంలో హైదరాబాద్ రానున్నారు. ప్రతిఏటా శీతాకాల విడిదికోసం రాష్ట్రపతి హైదరాబాద్ వస్తుంటారు.

Rashtrapati Bhavan Bollaram
President Ram Nath Kovind : రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ ఈనెల 4వ వారంలో హైదరాబాద్ రానున్నారు. ప్రతిఏటా శీతాకాల విడిదికోసం రాష్ట్రపతి హైదరాబాద్ వస్తుంటారు. ఏటా 4 నుంచి 5 రోజులపాటు ఆయన హైదరాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం లో విడిది చేస్తారు.
Also Read : Mom Doctor: తల్లిని ట్రీట్ చేసిన డాక్టర్‌పై కేసు.. రూ.కోట్లు గెలుచుకున్న మహిళ
ఈ మేరకు రాష్ట్రపతి కార్యాలయం రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అందించింది. రాష్ట్రపతి ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో దిండిగల్‌లోని ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌కు వస్తారు. అక్కడి నుంచి బొల్లారం చేరుకుంటారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లను ప్రోటోకాల్ విభాగం చేపట్టింది. బొల్లారం రాష్ట్రపతి భవన్‌లో ఆక్టోపస్ పోలీసులు మాక్ డ్రిల్ చేపట్టారు.