Rains In Telangana : ఉత్తర తెలంగాణలో దంచుతున్న వాన.. ఇవాళ,రేపు కొట్టుడే!
ఆగ్నేయ, దక్షిణ ప్రాంతాల నుంచి తెలంగాణ వైపు బలమైవ గాలులు వీస్తున్నాయని హైదరాబాద్ లోని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

Rains In telangana
Rains In Telangana : తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈరోజు రేపు వర్షారు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఆగ్నేయ, దక్షిణ ప్రాంతాల నుంచి తెలంగాణ వైపు బలమైవ గాలులు వీస్తున్నాయని అధికారులు చెప్పారు.
వాయువ్య భారత దేశంలో గాలుల్లో అస్ధిరత ఏర్పడిందని… వీటి ప్రభావంతో ఈరోజు, రేపు తెలంగాణలోని పలు ప్రాంతాలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. నిజామాబాద్ లో ఈ తెల్లవారు ఝూము నుంచి భారీ వర్షం కురుస్తోంది.
Also Read : Telangana Rains : రేపు, ఎల్లుండి తెలంగాణాలో ఓ మోస్తరు వర్షాలు