Azharuddin : మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు.. ఏఏ శాఖలు కేటాయించారంటే..
ఇటీవల మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మంత్రి అజారుద్దీన్‌కు శాఖలను కేటాయిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
                            Azharuddin
Azharuddin : ఇటీవల మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అజారుద్దీన్‌కు తెలంగాణ ప్రభుత్వం శాఖలను కేటాయించింది. పబ్లిక్ ఎంటర్పైజెస్, మైనార్టీ వెల్ఫేర్ శాఖలను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గత నెల 31న మంత్రిగా అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. రాజ్ భవన్‌లోని దర్భార్ హాల్‌లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అజారుద్దీన్‌తో ప్రమాణం చేయించారు.
