Hyderabad : అమానుషం.. 16 మంది చిన్నారుల దుస్తులు ఊడదీసి దాడి

చిన్నారుల దుస్తులు ఊడదీసి ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా కొట్టారు. దీంతో చిన్నారులు గాయపడ్డారు.

Hyderabad : అమానుషం.. 16 మంది చిన్నారుల దుస్తులు ఊడదీసి దాడి

Attack (2)

Updated On : May 5, 2022 / 3:54 PM IST

Three men attacked : హైదరాబాద్ మంగళ్ హాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో అమానుషం జరిగింది. 16 మంది చిన్నారులపై విచాక్షణారహితంగా దాడి చేశారు. చిన్నారుల దుస్తులు ఊడదీసి ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా కొట్టారు. దీంతో చిన్నారులు గాయపడ్డారు.

చిన్నారులకు గాయాలవడంతో తల్లిదండ్రులు మండిపడుతున్నారు. తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.

Punjab : చిన్నారిపై లైంగిక దాడి, హత్యాయత్నం

ఈ కేసు విచారణలో ఉందని సీఐ రవి పేర్కొన్నారు. దాడికి పాల్పడిన ముగ్గురు యువకులపై చర్యలు తీసుకున్నామని తెలిపారు. నిందితుల్లో బీజేపీ నేతలు లేరని వెల్లడించారు.