తిరుమల లడ్డూ వివాదం.. అసలు నెయ్యిని ఎలా కల్తీ చేస్తారు? గుర్తించడం ఎలా?
నెయ్యి తయారీలో కొవ్వు పదార్ధాలతో పాటు ఇంకా ఏం కలుస్తాయి?

Ghee Adulteration : తిరుపతి లడ్డూ తయారీలో వినియోగించే నెయ్యిపై రాజకీయ దుమారం రేగుతోంది. లడ్డూ తయారీలో వినియోగించే నెయ్యిలో జంతువు కొవ్వు అవశేషాలు కలిసే అవకాశం ఉందంటున్నారు. నెయ్యి తయారీలో కొవ్వు పదార్ధాలతో పాటు ఇంకా ఏం కలుస్తాయి? దాన్ని ఎలా గుర్తించాలి? నెయ్యికి సంబంధించి కొవ్వు పదార్ధాలు కలిసే అవకాశం ఉంటుందా? నెయ్యి నాణ్యతను ఎలా చెక్ చేస్తారు?
పూర్తి వివరాలు..
Also Read : తిరుమల లడ్డూ కల్తీ వివాదంపై కేంద్రం సీరియస్.. సీఎం చంద్రబాబుకి కీలక ఆదేశం