అవెంజర్స్ హీరో క్రిస్ ఇవాన్స్ ఇన్‌స్టా న్యూడ్ ఫోటో: గొల్లుమన్న సోషల్ మీడియా

  • Published By: murthy ,Published On : September 13, 2020 / 03:10 PM IST
అవెంజర్స్ హీరో క్రిస్ ఇవాన్స్ ఇన్‌స్టా న్యూడ్ ఫోటో: గొల్లుమన్న సోషల్ మీడియా

Updated On : September 13, 2020 / 4:59 PM IST

Chris Evans ఒక్కసారిగా Twitter, social mediaను కుమ్మేశాడు. కాకపోతే ఆ తర్వాత సిగ్గుపడ్డాడు. క్లిప్‌ను డిలీట్ చేశాడు. ఇంతకీ ఈ అవేంజర్ ఏం చేశాడంటే… Instagram స్టోరీలో పొరపాటున న్యూడ్ పోటోను అప్ లోడ్ చేశాడు.

Avengers: Endgame star చిన్న వీడియో క్లిప్‌ను Instagram Stories తానే అప్ లోడ్ చేశాడు. ఈ వీడియో చివర్లో తన ఫోన్ కెమేరా రోల్ కనిపించింది. అందులో ప్రైవేట్ పార్ట్ ఫోటో ఉంది. అదిచూసుకోకుండానే అప్‌లోడ్ చేశాడు. ట్విట్టర్‌లో గగ్గోలు పుట్టింది. మనోడు డిలీట్ చేసేసరికే… దానిమీద మీమ్స్…కామెంట్స్ వరదలా వచ్చిపడ్డాయి.