Hunt Movie: పదిహేను రోజుల్లోనే ఓటీటీలో స్ట్రిమింగ్ అవుతున్న సుధీర్ బాబు సినిమా.. ఒకేసారి రెండింట్లో!

టాలీవుడ్‌లో వరుస సినిమాలతో దూసుకుపోతున్న యంగ్ హీరో సుధీర్ బాబు, తనదైన సక్సెస్‌తో ప్రేక్షకుల్లో ప్రత్యేక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు. ఈ హీరో నటించే సినిమాలు బాక్సాఫీస్ వద్ద మినిమం గ్యారెంటీ మూవీలుగా నిలుస్తుండటంతో సుధీర్ బాబు సినిమా వస్తుందంటే ప్రేక్షకుల్లో ఖచ్చితంగా బజ్ క్రియేట్ కావడం ఖాయం. ఇక ఈ హీరో నటించిన రీసెంట్ యూవీ ‘హంట్’ రిలీజ్‌కు ముందు ప్రేక్షకుల్లో ఎలాంటి బజ్ క్రియేట్ చేసిందో మనం చూశాం.

Hunt Movie: పదిహేను రోజుల్లోనే ఓటీటీలో స్ట్రిమింగ్ అవుతున్న సుధీర్ బాబు సినిమా.. ఒకేసారి రెండింట్లో!

Sudheer Babu Hunt Movie Streaming In Two OTT Platforms

Hunt Movie: టాలీవుడ్‌లో వరుస సినిమాలతో దూసుకుపోతున్న యంగ్ హీరో సుధీర్ బాబు, తనదైన సక్సెస్‌తో ప్రేక్షకుల్లో ప్రత్యేక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు. ఈ హీరో నటించే సినిమాలు బాక్సాఫీస్ వద్ద మినిమం గ్యారెంటీ మూవీలుగా నిలుస్తుండటంతో సుధీర్ బాబు సినిమా వస్తుందంటే ప్రేక్షకుల్లో ఖచ్చితంగా బజ్ క్రియేట్ కావడం ఖాయం. ఇక ఈ హీరో నటించిన రీసెంట్ యూవీ ‘హంట్’ రిలీజ్‌కు ముందు ప్రేక్షకుల్లో ఎలాంటి బజ్ క్రియేట్ చేసిందో మనం చూశాం.

Hunt Movie Trailer : చెరిగిపోయిన గతంలో ఎవిడెన్స్‌లు వెతుకుతున్న సుధీర్ బాబు.. ‘హంట్’ మూవీ ట్రైలర్ రిలీజ్..

పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా వచ్చిన ‘హంట్’లో సుధీర్ బాబు ఓ కాప్ పాత్రలో నటించాడు. ఈ సినిమాలో శ్రీకాంత్, ‘ప్రేమిస్తే’ ఫేం భరత్ కూడా నటిస్తుండటంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా చూశారు. రిపబ్లిక్ డే కానుకగా ఈ సినిమాను జనవరి 26న రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. మలయాళ మూవీ ‘ముంబై పోలీస్’కు తెలుగు రీమేక్‌గా వచ్చిన ‘హంట్’ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేదు.

Sudheer Babu Hunt Movie: సుధీర్ బాబు సినిమా “హంట్” టైటిల్ పై వివాదం..

ఇక ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ అయిన పదిహేను రోజుల్లోనే ఓటీటీలో స్ట్రీమింగ్‌కి వచ్చేసింది. మహేష్ సూరపనేని డైరెక్ట్ చేసిన ఈ కాప్ థ్రిల్లర్ మూవీ ఆహా, అమెజాన్ ప్రైమ్ వీడియో రెండు ఓటీటీల్లోనూ ఫిబ్రవరి 10 నుండి స్ట్రీమింగ్ అవుతుండటంతో ప్రేక్షకులు ఈ సినిమాను వీక్షించేందుకు ఆసక్తిని చూపుతున్నారు. గిబ్రాన్ సంగీతం అందించిన ఈ సినిమాకు ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ దక్కుతుందో చూడాలి.